bapu

My Photo
Name:
Location: Vijayawada, Andhra Pradesh, India

Missed in www

Friday, December 15, 2006

బాపు గారికి జన్మ దిన శుభాకాంక్షలు


" దొరా!.. నువ్వు..వెయ్యేళ్ళు...బతకాలా(..
ఆ ఒక్కో ఏటికి...వేయి.రోజులుండాలా(...."

రెండు..సంవత్సరాల క్రితం...బాపు పుట్టిన రోజు సందర్భంగా..వచ్చిన...ఆంధ్ర జ్యోతి...ఆదివారం ప్రత్యేక అనుభంధం ... ముఖ చిత్ర కధనం శీర్షిక

బాపు గారికి జన్మ దిన శుభాకాంక్షలు.